అంకముసేయు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తప్పులెంచు, ఆక్షేపించు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"...సుకవి సంఘముపల్కుల మెచ్చుకొఱకే యంకముసేయవచ్చు." [మైరా. 1ఆ.]