అంకితభావం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నిష్ఠ.....పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- గత కీర్తినీ, వైభవాన్నీ, పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉందనీ, ఇందుకు అందరూ అంకితభావంతో కృషిచేయాలనీ, పంచాయితీరాజ్ మంత్రి ఉద్బోధించారు
- ఏడో ప్రణాళిక లక్ష్యసాధనకు గాను రాజకీయ సంకల్పంతో అంకితభావంతో వ్యవసాయరంగాన్ని ఉత్తేజితం చేయాలన్న ప్రధాని విజ్ఞప్తిని... అంగీకరించారు