అంగరంగ వైభవం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అంగం అంటే శరీరావయవాలు, రంగం అంటే రంగస్థలం / వేదిక. అంగభోగం అంటే శరీరానికి అలంకరణలు చేయడం, రంగభోగం అంటే వివాహాది వేడుకల కోసమో, నాట్యాది కార్యక్రమాల కోసమో రంగస్థలాన్ని వైభవోపేతంగా అలంకరించడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు