అంగరక్ష
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
- వ్యు. 1. అంగానాం రక్షా - అనయా. (తృ.బ.వ్రీ.)
- వ్యు. 2. అంగానాం రక్షా. (ష.త.స.)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పిల్లలకు కట్టు తాయెత్తు./ దేహరక్షణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అంగరక్షణ / అంగరక్షకుడు
- వ్యతిరేక పదాలు