అంగలు వేయు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కాలు చాచి అడుగుడు, గబ గబా నడచు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"వాడు అంగలు వేసుకొంటూ వెళ్లాడు." "వాడు అంగలు వేసుకుంటూ నాలుగు నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాడు."