అంగవించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అంగవించు అసమాపకక్రియ
- దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అతిక్రమించు సమీపించు. 2. సంబంధము కలుగఁ జేసికొను. 3. ప్రయత్నము చేయు. 4. సాహసించు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు