అంగసౌష్ఠవము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంగ(=శరీరభాగముల)+సౌష్ఠవము(=చక్కదనము లేక పొందిక)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శరీరసౌందర్యము. శరీరావయవములు చక్కని నిష్పత్తిలో పొందికగా నుండుట.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఆ అమ్మాయి అంగ సౌష్టవము చాల పొందిక గా వున్నది.