అంగారపర్ణుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అంగారపర్ణుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఒక గంధర్వుడు - కుబేరుని మిత్రుడు. సోమశ్రవస్తీర్థమున అర్జునునితో యుద్ధము చేసి అతని యాగ్నేయాస్త్రముచే దహింపఁబడి ఆవల చిత్రరథుడు అను నామముచే పరఁగిన యొక గంధర్వుడు. ఇతని యుపదేశమున పాండవులు ధౌమ్యుని పురోహితునిఁగా కొనిరి.ఇతని భార్య కుంభీనస.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు