అంగ ప్రదక్షిణం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఏ దేవాలయాన్నో తిరిగి ప్రదక్షిణం చేయ కుండా తానే గిరగిర తిరిగి ప్రదక్షిణం చేయుట.
- దేవాలయం చుట్టూ పొర్లుతూ ప్రదక్షిణలు చేయడం. అనేక ప్రాకారాలు కలిగిన దేవాలయమైతే గర్భగుడి చుట్టూ ఉండే ప్రాకారంలో చేస్తారు. పొర్లు దండాలని కూడా ఈ క్రియను పిలుస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ తిరుమల కొండవిూద శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగప్రదక్షిణలు చేసేవారు.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010