Jump to content

అంపశయ్య

విక్షనరీ నుండి
అంపశయ్య మీదనున్న భీష్ముడు.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

అంపశయ్య అంటే బాణములతో చేసిన పడక.భారతంలో అంపశయ్య ప్రస్తావన యుద్దపర్వంలో ఉంది. భారత యుద్ధం లోభీష్ముడు అర్జనుని శరాఘాతానికి నేలకు వరిగాడు,భీష్ముడికి ఇచ్చామరణ శక్తి ఉన్నందువలన ఉత్తరాయణం లోప్రాణము విడువదలచి అర్జనిని సహాయంతో అంపశయ్య ని తయారు చేయించి ఉత్తాయణం వచ్చేవరకు వేచిచూసి ప్రాణం విడిచాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

భారత యుద్దంలో భీష్ముడు అంప శయ్యపై పడుకున్నాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంపశయ్య&oldid=886734" నుండి వెలికితీశారు