అగ్నిజుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం./ సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అగ్ని + జనీ (డ) (కృ.ప్ర.) శివవీర్యము అగ్ని ధరింపఁగా అందుండి పుట్టినవాఁడు. (పురాణ.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. కుమారస్వామి స్కందుడు 2. వెన్నుడు విష్ణువు. .

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అమృతేశయుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]