ఆంతరంగిక సమస్య
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
బయటి వారి జోక్యం లేకుండా తమలో తామే పరిష్కరించుకోవాల్సిన సమస్య
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
సింహళ, తమిళుల జాతుల మధ్య శత్రుత్వం శ్రీలంక ఆంతరంగిక సమస్యే కావచ్చు