ఆకాశదీపము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కార్తిక మాసమున రాత్రులందు ఎత్తైనచోట పెట్టు దీపము - కార్తిక దీపము.
- ఓడలకు రాత్రియందు అపాయకరమగు స్థలము తెలియుటకై ఆ తావున ఉన్నతముగా అమర్చిన దీపము.
- కార్తీక మాసమునంది కొండలు వంటి ఎత్తైన ప్రదేశములందు పెట్టు దీపము కార్తీక దీపము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు