ఆత్మ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఆత్మ నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆత్మ ప్రాణులలోని అంతః చైతన్యము./ అంతర్లీన అధిభౌతిక స్వీయం, కొన్నిసార్లు ఆత్మ లేదా ప్రాణముగా అనువదించవచ్చును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అతసము, అతీంద్రియుడు, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికము, యజ్ఞము, సర్వగము, సూక్ష్మము, స్వబీజము, హృచ్ఛయము, హృత్తు, హృదయము.
- సంబంధిత పదాలు
- ఆత్మ ప్రదక్షిణం
- ఆత్మస్తుతి
- ఆత్మభోధ
- ఆత్మబంధము
- అంతరాత్మ
- ఆత్మవిస్వాసము
- ఆత్మన్యూన్యత
- ఆత్మీయత
- పరమాత్మ
- జీవాత్మ
- దురాత్మ
- పరిశుద్ధాత్మ
- ప్రేతాత్మ
- ఆత్మవిమర్శ
- ఆత్మార్ధము
- ఆత్మగౌరవము
- జీవాత్మ
- పరమాత్మ
- మహాత్ముడు
- పాపాత్ముడు
- పుణ్యాత్ముడు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఆత్మ భలం ఒక సినిమాపేరు
ఆత్మకు ఆది అంతము లేదు, అది నిప్పు తొ కాల్చ బడదు, నీటితో తడప బడదు ........... " భగవద్గీత లోని పలుకులు