ఆమ్లతిరోగమనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జీర్ణకోశములో ఉత్పత్తి అయే ఆమ్లము అన్నవాహికలోనికి తిరోగమనము చెందుట
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆమ్లము వెనుక దిశలో అన్నవాహికలోనికి మరలుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఆమ్లతిరోగమనము కలవారిలో గుండెమంట మింగుటలో ఇబ్బంది కలుగవచ్చును.