ఈడిక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
గడ్డి లోనగువాని దెచ్చెడి బండి పరమువంటి సాధన విశేషము; / కంపతొడుగు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "సీ. అలరుఁదృణాద్యానయన సాధనవిశేష సంజ్ఞయీడికయన సరవడియన." ఆం, భా. ద్వి. క్ష.
- కంపతొడుగు. "తొడుగఱ్ఱయీడికసుడుముకంప, యనఁదనర్చును గంటకాదిభారము." ఆం, భా. ద్వి. వ.