ఈన
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చీపురు పుల్ల(ఇది ఈన పుడక,ఈనపుల్ల అనియు చెప్ప బడును)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఈనపుడక, ఈనాపుల్ల
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలో: ఈనగాచి నక్కలపాలైనట్లు