ఉంగరపు వేలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దేశ్యము.
విశేష్యము.
- వ్యుత్పత్తి
ఉంగరము+వేలు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చిటికెన వేలికి ముందున్న వేలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
అనామిక/ ఉంగరము పెట్టుకొను వ్రేలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు