ఉదరకుహరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఉదరము అను గుహ
అర్థ వివరణ[<small>మార్చు</small>]
జీర్ణకోశము,ప్రేవులు,కాలేయము,ప్లీహము మొదలగు అవయములు గల ఉదరపు గుహ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
జీర్ణకోశము చిన్నప్రేవులు, పెద్దప్రేవులు ఉదరకుహరములో ఉంటాయి.