ఉదరబృహద్ధమని బుద్బుదము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఉదరబృహద్ధమని గోడలో బలహీనత వలన ఏర్పడిన బుడగ
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఉదరబృహద్ధమని గోడలో బలహీనత వలన బుడగ వలె వ్యాకోచముచెందుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఉదరబృహద్ధమని బుద్బుదము బాగా సాగి చిల్లుపడితే అత్యవసర శస్త్రచికిత్స అవసరము.