ఉలవలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- ఉలవలు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఇది నిత్య బహు వచనము
- ఈ పదం ఎక్కువగా బహువచన రూపంలో ఉంటుంది. దీనికి ఏకవచనం ఉలవ.
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- ఉలవలు అంటే పప్పు దాన్యం. ముఖ్యముగా వీటిని గుఱ్ఱాలకు ఆహారంగా పెడతారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఉలవ చారు
- ఉలవ గుగ్గిళ్ళు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "సీ. ఒప్పు గుళుత్థాఖ్య యులవ యం చనగను...." ఆం. భా. ద్వి. ౨౩౬.
అనువాదాలు[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ధాన్యవిశేషము, కుళుత్థములు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"సీ. చక్కగా నఱకిన జాడుచొప్పలు నులవల పిష్టములు బలీవర్దములకు." వరాహ. ౪,ఆ. ౧౩౬.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]
- తమిళము;(కొళ్ళు)