ఉసిరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఉసిరి నామవాచకం
- వ్యుత్పత్తి
ఉసిరిక రూపాంతరం:ఉసిరి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అమలకి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- ఉసిరికాయ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.