ఊకదంపుపాట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. వడ్లు దంపునపుడు ఆ దంచు స్త్రీలు కాలక్షేపమునకు పాడు పాట.
- 2. అర్థములేని వాగాడంబర భాషణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు