ఊగాడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
అకర్మకక్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఊగి+ఆడు:ఊగులాడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఊఁగు
- ఊఁగులాట
- ఊఁదగులాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఊగియాడు. -"శా. కంఠారావ మొనర్చె నత్తఱి మహోగ్రస్ఫూర్తి దిఙ్నాగముల్, గుంఠీభూతముదంబులై వడఁకగా గోత్రంబులూగాడఁగా...." చిత్రభా. ౩,ఆ. ౮౬.