ఊడింది
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పోయిందని అర్థం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: ........ ఉన్నది కాస్తా ఊడింది..... సర్వమంగళం పాడింది.... పెళ్ళాం మెళ్ళొ నగలతో సహా తిరుక్షవర మై పోయింది.