ఊదర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఊదర: తృణవిశేషము,ధాన్య విశేషము
వరిపైలులో పెరిగే ప్రధానమైన కలుపు మొక్క "ఊదర "
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఊఁదర=పొగ(కాయలు పండుటకు,ఎలుకలు తదితరాలను చంపుటకు వెయ్యు పొగ)
- వ్యతిరేక పదాలు