ఊపిరి
ఊపిరి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఊపిరులు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఊపిరి అంటే ఉచ్వాస నిశ్వాసలను ఊపిరి అంటారు. ఊపిరి అంటే ప్రాణము. శ్వాస/జీవించు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు.
- ఒక పాటలో పద ప్రయోగము: వలదన్న వినదీ మనసు.... కలనైన నిన్నే తలచు.... నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
- ఊపిరి యూర్పు నా శ్వాస మలరు