ఊరుకోబెట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఊరక కూర్చుండబెట్టు; పని లేకుండా చేయు. [నెల్లూరు]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వాడిని ఊరుకోబెట్టి జీతం ఇచ్చినా.
- బిడ్డ ఏడుస్తున్నాడు ఊరుకోబెట్టు