ఊర్జస్వతి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ప్రియవ్రతుని కూఁతురు. భార్గవుఁడగు శుక్రాచార్యుని భార్య. దేవయాన తల్లి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు