ఊహాతీతం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆలోచనకు లేదా కల్పనకు అందని లేదా జరుగుతుందని ఎవరూ భావించనిది
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
శ్రీ వి.పి.సింగ్ ప్రభంజనం ఉత్తరాదిలో ఊహాతీతంగా ఉందని... ఆయన వివరించారు. (ఈ. 16-8-89)