ఋక్షము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఎలుగుగొడ్డు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- నక్షత్రము
- ఒకానొక కొండ
- దుండిగము
- గ్రువ్వబడినది(విశేషనము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు