ఋషభి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ; వి:
స్త్రీలింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- మాచకమ్మ,మగరొమ్ములు,మీసములు కలిగిన ఆడుది.
- ముండ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- దూలగొండి(ఒకరకమైనమొక్క)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953