ఎండుగడ్డి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఎండుగడ్డి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎండుగడ్డి పంటకోసిన తరువాత పశుగ్రాసము కొరకై ఎండ బెట్టబడిన గడ్డి. దీనిని నిలువ ఉంచి పశువులకు మేతకు వెళ్ళి వచ్చిన తరువాత ఇంటి దగ్గర ఈ గడ్డిని మేతగా వేస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పచ్చికబయలు
- వ్యతిరేక పదాలు