ఎకసక్కెము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎక్కసకియము./#పరిహాసము-/ ఎగతాళి- గేలి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "సీ. నిక్కివీనులతోడ నెక్కసక్కెము లాడుకరణినున్నవి వీనిఘనభుజములు." స్వా. ౨, ఆ.)
- పరిహాసము. -"సీ. ఎఱసంజ కెంజాయ నెక్కసక్కెం బాడు చికిబికి పల్లవెండ్రు"