ఎక్కటి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సర్వనామము,ఏకవచానాంతము
- వ్యుత్పత్తి
వైకృతము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఒక్కటి/గొప్ప
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- అసహాయుడు
- అసహయము(విశేషణము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఎక్కటియిట్టివి దోషము, లొక్కొకమరి రెండు మూఁడు నొదని.