ఎక్కిడి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక పనిని చేయించుకొనుటలో చూపు శ్రద్ధ, తీవ్ర పయత్నము, ఆతురత. (శ్రీ)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఎక్కిడి చేసి పని నెరవేర్చుకొన్నాడు.