ఎక్కుడుమాట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- స్వాహంకారపూరితవాక్యము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"రాజపుత్రుఁ డయ్యెక్కుడుమాటకోరువక యిట్లను నర్హ జనంబుతోఁదగన్." [మ.భా.(వి)-5-265]
- "చిక్కని పోటు మానిసిని సీవినువారలు నవ్వనేమిగా, నెక్కుడు మాటలాడెదవు." [మ.భా.(ఉ)-1-253]