ఎగేయు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
స.క్రి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పురికొల్పు, రెచ్చగొట్టు
- ఋణాదులను ఎగబెట్టు.
- ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకపోవు, ఎగబెట్టు. ఉదా ..... వాడు నా డబ్బు ఎగేసినాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు