ఏకచక్రరధారూఢుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఏకచక్రరధారూఢుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
ఏక, చక్రము, రధము అధిరోహించు అను పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఏకచక్రరధారూఢుడు అంటే సూర్యుడు. సూర్యుడి రధానికి చక్రము ఉక్కటేనని పురాణాలాలో వర్ణించబడి ఉంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు