ఏకతమాడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
ద్వ. అ.క్రి
- వ్యుత్పత్తి
ద్వయము(వైక్ర్తమును దేశ్యముని మిశ్రితమైనపదం)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆలోచించు,కూరిమి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"కూరిమి మంత్రితోడ నలకూబరుఁ డేకతమాడి." స్వా. ౫, ఆ.