ఏకదంతుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఏకదంతుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఒకే దంతము కలవాడు.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఏక అనగా ఒకటే దంతము గలవాడు - వినాయకుడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
తుండము నేక దంతము తోరపు బొజ్జయు......