ఏకదేశవికృత మనన్యవత్
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒకవస్తువున కొకభాగమున వికారము (మార్పు) కలిగినను అది ఆవస్తువే అగునుగాని మఱొండు కానేఱదు. "శ్వా కర్ణే వా పుచ్ఛే వా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభః" అను న్యాయము విధమున.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు