ఏకాదశ వైరాగ్యములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. విత్తము. 2. ఆయువు. 3. అహంకారము. 4. చిత్తము. 5. ఆశ. 6. తనువు. 7. యౌవనము. 8. రూపము. 9. జరము.(ముసలితనము)10. కాలము. 11. గృహస్థ వైరాగ్యము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు