ఓయిరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అన్నము.రూ. ఓగిరము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఓగిరము/ఓవిరము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. అగ్ని మనలోన నొక్కరుండౌనొ కాఁడొ, చేయఁడే మారుతము మన చెప్పినట్లు, వరుణుఁ డెవ్వరివాఁడు మువ్వురును లేక, యాయితంబగు నెబ్భంగి నోయిరంబు." కాశీ. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఓయిరము&oldid=904717" నుండి వెలికితీశారు