ఓసీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.అవ్య.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీచమిత్ర స్త్రీ సంబోధనార్థకము./ రూ. ఓసి, ఓసీ.

  1. తక్కువ జాతి స్త్రీలను పిలిచే పిలుపు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఓసి, ఒసే [ఒసే రాములమ్మ... ఒక సినిమా పేరు]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. సంబోధనార్థకము. - "శా. ఓసీ నీకొఱగామియే యిది..." కళా. ౩,ఆ. ౨౧౬.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఓసీ&oldid=905609" నుండి వెలికితీశారు