కరి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/18/Tanzanian_Elephant.jpg/220px-Tanzanian_Elephant.jpg)
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- కరి నామవాచకం.
- వ్యుత్పత్తి
ఉభయముకరి అనగా చేయి. / తొండము = తొండము గలది. ఏనుగు.
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- నిదర్శనము
- మేర
- సాక్షి(విశేషణము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వాడుకలో ఉన్నా సామెత:కరి మింగిన వెలగపండు.