క్లోమము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సర్వకిణ్వము. (ఇది ఒక నాళగ్రంథి. ఇందులో పుట్టు మధురరసము చిన్నప్రేవులలో ఆహారము జీర్ణమగుటకు సహాయపడును.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు