క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత దీనిలో దమ్మిడీ అంటే అతి తక్కువ ధనం. పాతకాలంలో డబ్బును దమ్మిడీ, కానీ, అర్దణా, అణా ఇలా లెక్కపెట్టేవారు. ఎంత కష్ఠపడినా ఫలితం రానప్పుడు కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు.(ఇది ఒక సామెత)