క్షీరదము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్షీరదము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
స్తన్యం ద్వారా పాలు ఇచ్చి బిడ్డలకు/పిల్లలకు ఆహరపోషణ చెయ్యు జీవి/
- స్తన్యదం; పిల్లలకి పాలిచ్చే జంతువు; జరాయుజములు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు