గంగి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పూజ్యము(గంగిరెద్దు:పూజ్యమైన ఎద్దు)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- యజ్ఞఇయము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- వేమన శకతములో పద ప్రయోగము: గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేల ఖరము పాలు......
2. యజ్ఞియము.
- "శా. అన్నా చెల్లెలనయ్యెదన్ నిడువునీకన్నంబు వెట్టింతు నా, హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱ నకటా హింసింపనేలయ్య." భాగ. ౯, స్కం.
- "గంగిగోవు వంటి సాదుబాఁపనిన్ నినున్ జనునె పలువ యనఁగ." కళా. ౭, ఆ.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]